DEET 500+ JOBS APPLY NOW

DEET - Everyone will get a good job opportunity easily. 


కంపెనీ: కార్పోన్‌ బీపీఓ

పొజిషన్‌: కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఇన్‌బౌండ్‌/అవుట్‌బౌండ్‌)- డొమెస్టిక్‌

ఏ లాంగ్వేజ్‌ అయినా ప్రిఫరబుల్‌

లొకేషన్‌: కార్ఖానా (సికింద్రాబాద్‌)

అనుభవం: 0-2 ఏండ్లు

జీతం: రూ.10,000-రూ.15,000

ఖాళీలు: 100

ఫోన్‌: 9849913888

కంపెనీ: అబాబిల్‌ హెల్త్‌కేర్‌ ప్రై.లి.

పొజిషన్‌: పీఎం సర్వీస్‌ ఇంజినీర్‌

లొకేషన్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

అర్హతలు: బ్యాచిలర్‌ ఇన్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఏదైనా డిగ్రీ/ ఏదైనా మాస్టర్స్‌

విస్తృతంగా ప్రయాణించడానికి ఇష్టపడాలి.

అనుభవం: 1+ ఏడాది

జీతం: నెగోషియేటెడ్‌

తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడాలి.

ఫోన్‌: 8143131091

కంపెనీ: ఆర్‌కే ఇన్ఫోటెక్‌

పొజిషన్‌: ఎక్స్‌ఎంఎల్‌ ఎగ్జిక్యూటివ్‌, ఈపబ్‌ డెవలపర్స్‌

లొకేషన్‌: బెంగళూర్‌, హైదరాబాద్‌, చెన్నై

అనుభవం: 1-5 ఏండ్లు

జీతం: రూ.12,000-15,000

ఫోన్‌: 9342675757


కంపెనీ: యూఎండీఏఏ హెల్త్‌కేర్‌

పొజిషన్‌: డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అర్హతలు: ఏదైనా డిగ్రీ

అనుభవం: 2-3 ఏండ్లు

జీతం: రూ.30,000-40,000

ఫోన్‌: 9100948181


కంపెనీ: జస్ట్‌ డయల్‌

పొజిషన్‌: టెలీకాలర్స్‌

లొకేషన్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

అర్హతలు: ఇంటర్‌, ఆపైన

అనుభవం: 6 నెలలు – 2 ఏండ్లు

జీతం: రూ.15,000-20,000

ఖాళీలు: 100

ఫోన్‌: 9032800790


కంపెనీ: ఫర్నిచర్‌ వరల్డ్‌

పొజిషన్‌: ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అనుభవం: 1-3 ఏండ్లు

జీతం: రూ.12,000-15,000

ఖాళీలు: 30

ఫోన్‌: 879000892


కంపెనీ: మైల్‌స్టోన్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌

పొజిషన్‌: కస్టమర్‌ సపోర్ట్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అర్హతలు: ఏదైనా డిగ్రీ

అనుభవం: 2-4 ఏండ్లు

జీతం: అప్‌ టు 3.8 LPA

ఖాళీలు: 50

ఫోన్‌: 9849590088


కంపెనీ: టెండర్‌కట్స్‌

పొజిషన్‌: బుచర్స్‌

(ఫిష్‌, మటన్‌, చికెన్‌ కట్టర్స్‌)

లొకేషన్‌: కొండాపూర్‌,

మణికొండ, చందానగర్‌

జీతం: రూ.12,000-17,000+ఇన్సెంటివ్స్‌

ఖాళీలు: 30

ఫోన్‌: 7386908352


కంపెనీ: విహారి ప్రాజెక్ట్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: టెలీకాలర్స్‌ (ఫిమేల్‌)

లొకేషన్‌: కొత్తపేట్‌

తెలుగు, ఇంగ్లిష్‌లో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి

ఎత్తు: 5.4 అడుగులు ఉండాలి

అనుభవం: 0-3 ఏండ్లు

జీతం: రూ.11,000-20,000

ఫోన్‌: 6309700978


కంపెనీ: క్యాప్ట్రా స్టాఫింగ్‌

పొజిషన్‌: ఐటీ రిక్రూటర్‌ ఆర్‌ బెంచ్‌ సేల్స్‌ రిక్రూటర్‌

లొకేషన్‌: కేపీహెచ్‌బీ కాలనీ

అర్హతలు: ఏదైనా డిగ్రీ

మార్నింగ్‌ షిఫ్ట్‌: 10 ఏఎం టు 5 పీఎం

నైట్‌షిఫ్ట్‌: 6:30 పీఎం టు 2:30 ఏఎం

అనుభవం: 0-1 ఏడాది (మంచి కమ్యూనికేషన్‌ ఉండాలి)

జీతం: కంపెనీ నిబంధనల ప్రకారం

ఫోన్‌: 9494729679


కంపెనీ: సారస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: మాల్డా (పశ్చిమబెంగాల్‌), నాన్‌ లోకల్‌ బ్యాచిలర్స్‌కు అకామిడేషన్‌, ఫుడ్‌ కల్పిస్తారు.

అర్హతలు: బీకాం

అనుభవం: 3-5 ఏండ్లు

ట్యాలీ సాఫ్ట్‌వేర్‌లో అనుభవంతో పాటు తప్పకుండా ఎంఎస్‌ ఆఫీస్‌ వచ్చి ఉండాలి.

జీతం: రూ.30,000-35,000

ఖాళీలు: 20

మెయిల్‌: hr@sarus.co.in


కంపెనీ: సబ్‌-కే ఇంపాక్ట్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌

పొజిషన్‌: కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌ (ఫీల్డ్‌ వర్క్‌)

లొకేషన్‌: హైదరాబాద్‌

బైక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి

అనుభవం: 0-2 ఏండ్లు

జీతం: రూ.10,000-15,000

ఫోన్‌: 9177077866


కంపెనీ: విన్‌ఎక్స్‌ ఇన్నోవేటివ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అనుభవం: 2 ఏండ్లు

జీతం: 4.5 LPA-6 LPA

స్కిల్స్‌: రియాక్ట్‌ జేఎస్‌/రియాక్ట్‌ నేటివ్‌ అండ్‌ నోడ్స్‌ జేఎస్‌లో మంచి నాలెడ్జ్‌ ఉండాలి.

ఎబిలిటీ టు హ్యాండిల్‌ ది మోంగో డీబీ, ఫిక్సింగ్‌ బగ్స్‌

ఎబిలిటీ టు ఇంటిగ్రేట్‌ పేమెంట్‌ గేట్‌వేస్‌ లైక్‌ పేపల్‌, స్ట్రైప్‌ రేజర్‌ పే

ఖాళీలు: 10

ఫోన్‌: 6300113910

మరిన్ని వివరాలకు సంప్రదించండి

Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com

Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com Phone: 8688519317