TS DEET Various Jobs Hyderabad

DEET - Digital Employment Exchange of Telangana brings jobs at your fingertips.

కంపెనీ: ఈ సెంట్రిక్‌ సొల్యూషన్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: టెక్నీషియన్‌

లొకేషన్‌: పంజాగుట్ట

అనుభవం: ఫ్రెషర్స్‌, ఎక్స్‌పీరియన్స్‌

జీతం: రూ.12,000-20,000

ఖాళీలు: 100

ఫోన్‌: 8886660788


కంపెనీ: వరిష్ట ఇన్‌ఫ్రాకాన్‌ ప్రై.లి.

పొజిషన్‌: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఇన్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌

లొకేషన్‌: బంజారాహిల్స్‌

అనుభవం: 5-10 ఏండ్లు

జీతం: రూ.30,000-40,000

ఫోన్‌: 9100926513

కంపెనీ: సబ్‌-కే ఇంపాక్ట్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌

పొజిషన్‌: కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌ (ఫీల్డ్‌ వర్క్‌)

లొకేషన్‌: హైదరాబాద్‌

బైక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి

అనుభవం: 0-2 ఏండ్లు

జీతం: రూ.10,000-15,000

ఫోన్‌: 9177077866


కంపెనీ: నిత్య సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌

పొజిషన్‌: బ్యాకెండ్‌ ఇంజినీర్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అర్హతలు: ఏదైనా డిగ్రీ

అనుభవం: 1-4 ఏండ్లు

జీతం: అప్‌ టు 5 LPA

ఫోన్‌: 9032005255


కంపెనీ: ఏవీ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కెరీర్స్‌ కన్సల్టెన్సీ ప్రై.లి.

పొజిషన్‌: ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెంట్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అనుభవం: 0-3 ఏండ్లు

జీతం: రూ.10,000-15,000

ఫోన్‌: 7219216918


కంపెనీ: అద్వైత గ్లోబల్‌ ఐటీ ల్యాబ్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌

లుకింగ్‌ ఫర్‌ వాయిస్‌ అండ్‌ నాన్‌ వాయిస్‌

అర్హతలు: 12+ లేదా ఏదైనా డిగ్రీ

జీతం: రూ.15,000+ఇన్సెంటివ్స్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

ఫోన్‌: 8978707207


కంపెనీ: యానిక్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: డెలివరీ బాయ్స్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అర్హతలు: అవసరంలేదు

అనుభవం: అవసరం లేదు

జీతం: రూ.13,000+పీఎఫ్‌+ఈఎస్‌ఐ

ఫోన్‌: 9133131989


కంపెనీ: ఎక్సిజెంట్‌ డ్రిల్‌ బిట్స్‌

పొజిషన్‌: సీఎన్‌సీ మెషీన్‌ ఆపరేటర్స్‌

అర్హతలు: ఏదైనా డిగ్రీ

అనుభవం: 2-4 ఏండ్లు

జీతం: సీటీసీలో గత అనుభవాన్ని బట్టి

ఫోన్‌: 9963346555


కంపెనీ: యూఎండీఏఏ హెల్త్‌కేర్‌

పొజిషన్‌: డిజిటల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌

లొకేషన్‌: హైదరాబాద్‌

అర్హతలు: ఏదైనా డిగ్రీ

అనుభవం: 2-3 ఏండ్లు

జీతం: రూ.30,000-40,000

ఫోన్‌: 9100948181


కంపెనీ: సైటోమోల్‌ అడ్వాన్స్‌డ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌

పొజిషన్‌: మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌

లొకేషన్‌: గాంధీనగర్‌ (సికింద్రాబాద్‌)

మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి

అనుభవం: 0-3 ఏండ్లు

జీతం: రూ.15,000-25,000

ఫోన్‌: 9949800305


కంపెనీ: విహారి ప్రాజెక్ట్స్‌ ప్రై.లి.

పొజిషన్‌: టెలీకాలర్స్‌ (ఫిమేల్‌)

లొకేషన్‌: కొత్తపేట్‌

తెలుగు, ఇంగ్లిష్‌లో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి

ఎత్తు: 5.4 అడుగులు ఉండాలి

అనుభవం: 0-3 ఏండ్లు

జీతం: రూ.11,000-20,000

ఫోన్‌: 6309700978


కంపెనీ: టెండర్‌కట్స్‌

పొజిషన్‌: బుచర్స్‌ (ఫిష్‌, మటన్‌, చికెన్‌ కట్టర్స్‌)

లొకేషన్‌: కొండాపూర్‌, మణికొండ, చందానగర్‌

జీతం: రూ.12,000-17,000+ఇన్సెంటివ్స్‌

ఫోన్‌: 7386908352


కంపెనీ: వీకే ఎంటర్‌ప్రైజెస్‌

పొజిషన్‌: కంప్యూటర్‌ ఆపరేటర్‌

లొకేషన్‌: కొంపల్లి

అనుభవం: 0-2 ఏండ్లు

marg erp 9లో నాలెడ్జ్‌ ఉండాలి

జీతం: రూ.8,500-12,000

ఫోన్‌: 7569368750


కంపెనీ: జైస్వి కన్సల్టెంట్‌

పొజిషన్‌: టెలీకాలర్స్‌

లొకేషన్‌: కూకట్‌పల్లి

అనుభవం: 1-2 ఏండ్లు

జీతం: రూ.10,000-12,000

ఫోన్‌: 9573777506


కంపెనీ: ఎడిఫై ప్రైవేట్‌ లిమిటెడ్

పొజిషన్‌: సిస్టమ్‌ అనలిస్ట్‌

లొకేషన్‌: గచ్చిబౌలి

అనుభవం: ఫ్రెషర్స్‌

మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అండ్‌ టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి

జీతం: 1.4 LPA

ఫోన్‌: 8873339999


మరిన్ని వివరాలకు సంప్రదించండి

Email: help@tsdeet.com help@tsdeet.com, Website: www.tsdeet.com http://www.tsdeet.com

Phone: 8639217011, Email: info@workruit.com info@workruit.com, Website: www.workruit.com http://www.workruit.com

Phone: 8688519317